Shilpa Shetty's husband: సిబీఐకు లేఖ రాసిన రాజ్ కుంద్రా...! 5 d ago
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల నిర్మాణం కేసు పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజ్ కుంద్రా మీడియా తో మాట్లాడారు. ఈ దేశంలో మనం గొప్ప స్థానంలో ఉన్నపుడు స్నేహితునలతో పాటు శత్రువులు కూడా ఉంటారని.. ఈ కేసు వేనుక ఎవరున్నారో తనకు తెలిసిందన్నారు. తాను జైలు లో ఉన్నపుడు కొందరు కలిసి అతడి గురించి వెల్లడించినట్లు చెప్పారు. దీంతో అతడి పేరు చెబుతూ సిబీఐ కు లేక రాసినట్లు తెలిపారు.